ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇది రైతు దగా ప్రభుత్వం : నిమ్మల రామానాయుడు - రైతు భరోసాపై నిమ్మల రామానాయుడు ధర్నా

వైకాపా ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి రైతులతో కలిసి వరి పొలంలో ఆయన నిరసన చేశారు.

నిమ్మల రామానాయుడు
నిమ్మల రామానాయుడు

By

Published : May 30, 2020, 6:16 PM IST

ప్రభుత్వం రైతులకు కల్పిస్తుంది రైతు భరోసా కాదని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రైతులను దగా చేస్తుందని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం సిరాగారపల్లిలో ఎండిపోయిన వరి చేనులో.. రైతులతో కలిసి నిరసన తెలిపారు. మాట తప్పే సీఎం జగన్​కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details