ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉండ్రాజవరంలో తెదేపా విస్తృత స్థాయి సమావేశం - పశ్చిమ గోదావరి తెదేపా వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను రైతు సంఘం భవనంలో జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

tdp
ఉండ్రాజవరంలో తెదేపా విస్తృత స్థాయి సమావేశం

By

Published : Jan 29, 2021, 7:59 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను రైతుసంఘం భవనంలో నిడదవోలు నియోజకవర్గ తెదేపా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలు కీలకమని.. తెదేపాకు సానుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు. జగన్​ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. వైకాపా పాలనలో గ్రామాలన్నీ సమస్యల మయంగా మారాయని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details