ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ తెదేపా నాయకుల ధర్నా
ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ తెదేపా శ్రేణుల ధర్నా - ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ పశ్చిమగోదావరిలో తెదేపా నాయకుల ధర్నా
పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలంటూ పశ్చిమగోదావరి జిల్లాలో తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద బస్సులను అడ్డుకొని ఆందోళనకు దిగారు. పెంచిన చార్జీలు సామాన్యుల నడ్డి విరిచేలా ఉన్నాయని... వెంటనే వీటిని తగ్గించకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
![ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ తెదేపా శ్రేణుల ధర్నా tdp leaders protests for rtc charges hike in west godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5336684-398-5336684-1576046288111.jpg)
ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ తెదేపా నాయకుల ధర్నా