TDP leaders house arrest in west godavari district: పశ్చిమగోదావరి జిల్లాలో పలువురు తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు 10 రోజులుగా పోలవరంలో నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు మద్దతుగా వెళ్లకుండా తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాలలో తెదేపా నేత చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులను నిర్బంధించారు.
TDP leaders house arrest: పశ్చిమగోదావరి జిల్లాలో తెదేపా నేతలు గృహనిర్బంధం - పోలవరంలో నిరవధిక దీక్ష
tdp leaders house arrest: పశ్చిమగోదావరి జిల్లాలో పలువురు తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధం