పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ శాసనసభ్యులు వైటీ రాజా ఆకస్మిక మృతి పట్ల... ఉండ్రాజవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉండ్రాజవరంలో వైటీ.రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని తెదేపా నేతలు అన్నారు.
వైటీ రాజా మృతి పట్ల తెదేపా నేతల సంతాపం - తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజు
తణుకు మాజీ ఎమ్మేల్యే వైటీ రాజా మృతి పట్ల పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం తెదేపా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.

వైటీ.రాజా మృతి పట్ల తెదేపా నేతల సంతాపం