ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంతుచిక్కని కారణాలతో చికిత్స పొందుతున్న బాధితులను ఏలూరు నియోజకవర్గ తెదేపా కన్వీనర్ బడేటి చంటి పరామర్శించారు. బాధితులతో మాట్లాడిన ఆయన వైద్య సేవలు అందుతున్నాయా.. వారు ఏ ప్రాంతం నుంచి ఎప్పుడు వచ్చారు అనే అంశాలపై ఆరా తీశారు. పరిస్థితులు చక్కబడే వరకు బాధితులు మున్సిపల్ వారు సరఫరా చేసే నీటిని తాగవద్దంటూ సూచించారు.
ఏలూరు బాధితులకు తెదేపా కన్వీనర్ బడేటి చంటి పరామర్శ - Tdp convener Badeti Chanti latest news update
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నియోజకవర్గ తెదేపా కన్వీనర్ బడేటి చంటి పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
ఏలూరు బాధితులకు తెదేపా కన్వీనర్ బడేటి చంటి పరామర్శ