నిడదవోలు తెదేపా అభ్యర్థి శేషారావు విస్తృత ప్రచారం
నిడదవోలు తెదేపా అభ్యర్థి శేషారావు విస్తృత ప్రచారం - తెదేపా
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు తెదేపా అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు ముమ్మర ప్రచారం చేశారు. పలు గ్రామాల్లో సైకిల్‌పై తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.

నిడదవోలు తెదేపా అభ్యర్థి శేషారావు విస్తృత ప్రచారం
ఇదీ చదవండి...పాలకోడేరులో తెదేపా విస్తృత ప్రచారం