పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో చేయవలసిన అభివృద్ధి పనులపై.. స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల స్థాయి ఇంజనీరింగ్, ప్రజా సంబంధాల శాఖలకు అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రహదారుల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు తాము చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేసి.. ప్రజా సమస్యల పరిష్కారంలో సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
నియోజకవర్గ అభివృద్ధి పనులపై తణుకు ఎమ్మెల్యే సమీక్ష - మండలస్థాయి అధికారులతో తణుకు ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించడానికి.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
మండలస్థాయి అధికారులతో తణుకు ఎమ్మెల్యే సమీక్ష