లాక్‌డౌన్ అమలులో భాగంగా..పశ్చిమగోదావరిజిల్లా తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు బంద్‌కి పిలుపునిచ్చారు. పాలు, మందుల దుకాణాలు మినహాయించి అన్ని మాతబడ్డాయి. పూర్తి బంద్ అమలులో ఉండటంతో పట్టణమంతా పూర్తి నిర్మానుష్యంగా మారింది.
తణుకులో బంద్ ప్రశాంతం - తణుకులో బంద్ ప్రశాంతం
కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్వీయ పర్యవేక్షణలో బంద్ ప్రశాంత వాతావరణంలో అమలైంది.
TANUKU BANDH in west godavari