ఏలూరులో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరుతున్న వారిలో కొందరు వింతగా ప్రవరిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన సమయంలో పిచ్చిచేష్టలు చేస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లకుండా మొండికేస్తున్నారు. మూర్చరావడంతో ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారని వైద్యులు తెలిపారు. అనంతరం కొద్దిసమయం తర్వాత సాధారణ స్థితికి వచ్చి కోలుకొంటున్నారు.
ఏలూరు బాధితుల్లో వింత ప్రవర్తన... ఆందోళనలో నగరవాసులు - ఏలూర నేటి వార్తలు
ఏలూరు బాధితుల్లో కొందరు వింతగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లకుండా బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అనంతరం సాధారణ స్థితికి వచ్చి కోలుకుంటున్నారు.
ఏలూరు బాధితుల్లో వింత ప్రవర్తన