రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్ తన పదవికి రాజీనామా చేశారు. అమరావతిలోని చిన్న పరిశ్రమల శాఖ సీఈవోకు రాజీనామా లేఖను అందజేశారు. రాష్ట్రంలో తెదేపా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశానని వివరించారు. తనకీ పదవి ఇచ్చిన అధినేత చంద్రబాబుకు, యువనేత లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర ఖాదీ బోర్డు ఛైర్మన్ రాజీనామా - tanuku
రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్ తన పదవికి రాజీనామా చేశారు.

ఛైర్మన్ రాజీనామా
రాష్ట్ర ఖాదీ బోర్డు ఛైర్మన్ రాజీనామా
ఇది కూడా చదవండి.