శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజు ధ్వజారోహణ జరిపి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సర్వదేవతలను ఆహ్వానించేలా ఆలయ పండితులు, ఆర్చకులు గరుడ పటాన్ని ఎగరవేశారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ ఘట్టం భక్త కోటికి కన్నుల పండువగా అయింది. స్వామివారీ అలంకారల్లో కాళీయమర్దనం అలంకారంలో భక్తులను కనువిందు చేసింది. హంసవాహనంపై చదువుల తల్లి అలంకారంలో వరించిన శ్రీవారు క్షేత్ర తిరు విధుల్లో విహరించారు. భక్తులు స్వామి వారికి కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలు.. - Sri Venkateswara Swami Kalyana Mahotsavas
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల శేషాచల పర్వతంపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. తిరుమల క్షేత్ర బ్రహ్మోత్సవాలు శోభతో కళకళలాడుతోంది.
శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సావాలు