ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉంగుటూరులో శ్రీభద్రకాళీ వార్షికోత్సవ ముగింపు వేడుకలు - పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీ భద్రకాళీ వార్షికోత్సవాలు

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులోని శ్రీభద్రకాళీ మహామందిర వార్షికోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. వసంతపంచమి సందర్భంగా... మందిరంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.

sri Bhadrakali temple Anniversary Celebrations are ended in UNGUTURU at eastgodavari
ఘనంగా.. శ్రీ భద్రకాళీ వార్షికోత్సవాల ముగింపు వేడుకలు

By

Published : Jan 30, 2020, 5:09 PM IST

ఉంగుటూరులో శ్రీభద్రకాళీ వార్షికోత్సవ ముగింపు వేడుకలు

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో... రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నిర్మించిన శ్రీభద్రకాళీ మహామందిర వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా మూడో రోజు... వసంతపంచమి సందర్భంగా అమ్మవారి మందిరంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త పాతూరి విష్ణుప్రియారావు, ఉషాబాల దంపతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details