కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు - last day
శ్రావణ మాసం చివరి శనివారం పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని ... కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపం సహా అమ్మవారిని 2వేలు, 500, 200, 100 కొత్త నోట్లతో సుందరంగా అలంకరించారు... అలంకరణకు మొత్తం 11 లక్షల రూపాయలు వెచ్చించారు.
sravana-masam-last-day-puja-in-temples-in-ap
.