ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో వైరస్ నాశక రసాయనాల పిచికారీ - lockdown in tanuku

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వీధులను శుభ్రం చేస్తూ.. రసాయనాలు పిచికారీ చేస్తున్నారు.

Spray of chemicals in tanuku
తణుకులో రసాయనాల పిచికారి

By

Published : Apr 11, 2020, 5:29 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వీధులను శుభ్రం చేస్తూ.. రసాయనాల పిచికారీ చేస్తున్నారు. సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణంతో పట్టణంలోని ప్రధాన రహదారులు, వీధులు, నివాసిత ప్రాంతాలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో స్ప్రే చేయించారు. వైద్య, ఆరోగ్య శాఖ సూచనలకు అనుగుణంగా మునిసిపల్‌ శాఖ చర్యలు తీసుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details