పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా క్షీరారామంలో... సమస్త విషవాయువు సంబంధిత రోగ నివారణకు అరుణ హోమం నిర్వహించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకూడదని ఆకాంక్షిస్తూ రుత్విక్కుల ఆధ్వర్యంలో హోమం చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు.
కరోనా నివారణ కాంక్షిస్తూ క్షీరారామంలో అరుణ హోమం - క్షీరారామంలో అరుణ హోమం వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలోని క్షీరారామంలో అరుణ హోమం నిర్వహించారు. కరోనా నివారణను కాంక్షిస్తూ రుత్విక్కుల ఆధ్వర్యంలో హోమం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కరోనా నివారణకు క్షీరారామంలో అరుణ హోమం