లాక్డౌన్తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో తన తండ్రి జ్ఞాపకార్ధం వారి కుమారులు..700 మంది పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంచిపెట్టారు.
తండ్రి జ్ఞాపకార్ధం పేదలకు నిత్యావసరాల పంపిణీ - west godavari district latest news
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో పరిసరాల్లో 700 పేద కుటుంబాలకు తన తండ్రి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆరు రకాలతో కూడిన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
తండ్రి జ్ఞాపకార్ధం పేదలకు నిత్యావసర కిట్లు పంచుతున్న కుమారులు