పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం ములగలంపాడులో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య గొడవలో అత్త అడ్డువచ్చిందని ఓ అల్లుడు ఆమెని కొట్టిచంపాడు. గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి.. 60ఏళ్ల తన అత్తను హతమర్చాడు.
ములగలంపాడులో అత్తను కొట్టిచంపిన అల్లుడు - ములగలంపాడులో మరణ వార్తలు
భార్యభర్తల మధ్య గొడవలో అడ్డువచ్చిన అత్తను ఓ అల్లుడు కొట్టిచంపాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం ములగలంపాడులో జరిగింది.
![ములగలంపాడులో అత్తను కొట్టిచంపిన అల్లుడు Son in law killed aunt in mulagalampadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7774911-550-7774911-1593145230661.jpg)
ములగలంపాడులో అత్తను కొట్టిచంపిన అల్లుడు