ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిచ్చికుక్క స్వైర విహారం,15 మందికి గాయాలు - west godawari dist

ఒక పిచ్చి కుక్క జనల్ని పరుగులు పెట్డించింది. చిన్నా, పెద్ద, ఆడ మగ అనే తేడా 15 మందిని తీవ్రంగా గాయపర్చింది. నరసాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పిచ్చికుక్క స్వైర విహారం... పలువురికి గాయాలు

By

Published : Sep 14, 2019, 4:21 PM IST

పిచ్చికుక్క స్వైర విహారం... పలువురికి గాయాలు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది.చిన్నా,పెద్ద,ఆడ మగ అనే తేడా లేకుండా కనిపించిన వారందరిపైనా విరుచుపడింది.వంటిపై ఎక్కడ పడితే అక్కడ కరచివేసింది.కుక్క చేసిన దాడిలో15మందిని గాయపడ్డారు.బాధితులను వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బాధితుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details