కొంతమంది కులాల మధ్య విభేదాలు పెడుతున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు ఆరోపించారు. అన్ని వర్గాలను కలుపుకొని సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తున్నారని వివరించారు. కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే పిల్లలను ఆదుకుంటున్నారని... కరోనా మృతుల కుటుంబాలకు ఒకేసారి రూ.10 లక్షలు ఇవ్వాలనడం సరికాదని వ్యాఖ్యానించారు.
కొంతమంది కులాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు: మంత్రి శ్రీరంగనాథరాజు - Minister Sriranganath Raju comments on Raghu rama
కొంతమంది కులాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు. 15 నెలలుగా రఘురామ తన నియోజకవర్గంలో అడుగుపెట్టలేదని.. నియోజకవర్గానికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని రఘురామను కోరుతున్నానని పేర్కొన్నారు.
![కొంతమంది కులాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు: మంత్రి శ్రీరంగనాథరాజు మంత్రి శ్రీరంగనాథరాజు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12223518-201-12223518-1624356392444.jpg)
మంత్రి శ్రీరంగనాథరాజు
15 నెలలుగా రఘురామ తన నియోజకవర్గంలో అడుగుపెట్టలేదన్న శ్రీరంగనాథరాజు.. నియోజకవర్గానికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని రఘురామను కోరుతున్నానని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... Maoist Haribhushan: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి!
Last Updated : Jun 22, 2021, 4:44 PM IST