ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రసాయన పరిశ్రమ నుంచి పొగలు... భయాందోళనలో స్థానికులు - పశ్చిమగోదావరి జిల్లాలో అగ్నిప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లా పైడిపర్రు రసాయన పరిశ్రమ నుంచి పొగలు వెలువడుతున్నాయి. ఈ ఘటనతో సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

రసాయన పరిశ్రమ నుంచి పొగలు... భయాందోళనలో స్థానికులు
రసాయన పరిశ్రమ నుంచి పొగలు... భయాందోళనలో స్థానికులు

By

Published : Oct 4, 2020, 11:02 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రులోని రసాయన పరిశ్రమ నుంచి పొగలు వెలువడుతున్నాయి. పొగతో పాటు ఘాటు వాయువులు వస్తుండటంతో మండపాక, పైడిపర్రు, వెంకట్రాయపురం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన సమీప గ్రామాల ప్రజలు... పరిశ్రమ ఎదుట బైఠాయించి యాజమాన్యాన్ని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details