పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి ఎర్రకాలువ జలాశయం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని ఇసుకను తరలిస్తున్న డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్ తెలిపారు.
ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లు సీజ్ - JANGAREDDIGUDEME CI Nageswara Nayak
జంగారెడ్డిగూడెం మండలంలో ఎర్రకాలువ జలాశయం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.

ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లు సీజ్