పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండల పరిధిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై జంగారెడ్డిగూడెం డీఎస్పీ, సీఐ విచారిస్తున్నారు.
ఏడేళ్ల బాలికపై... 15ఏళ్ల బాలుడు అత్యాచారం..! - ఏడేళ్ల బాలిక 15 బాలుడు అత్యాచారం వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండల పరిధిలో... ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Seven-year-old girl raped by 15-year-old boy in westgodavari