పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - Seizure of smuggled ration rice at unguturu
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
21.5 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీతో పాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్సై ఏసుబాబు తెలిపారు.
ఇదీ చదవండి: