పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పరిధిలోని చాగల్లు, దేవరపల్లి మండలాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. 1,800 లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. పోలవరం మండలం ఎల్ఎన్డీ పేటలో 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
1800 లీటర్ల బెల్లంఊట ధ్వంసం.. ఆరుగురి అరెస్ట్ - seb raids on natusara in kovvuru
జిల్లాలోని కొవ్వూరు, పోలవరం ఎస్ఈబి సర్కిల్ పరిధిలో నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు చేశారు. 1800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.
1800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం.. ఆరుగురు అరెస్ట్