కత్తెర పురుగు కారణంగా గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీన్ని నివారించవచ్చని విజయరాయి మొక్కజొన్న పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే. పని కుమార్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి సంవత్సరం రబీ సమయంలో 55000 హెక్టారులలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. గత ఏడాది 25 శాతం సాగు తగ్గిపోయి దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఇందుకు సంబంధించి విజయవాడ పరిశోధన కేంద్రంలో ప్రయోగాలు చేసినట్లు ఆయన తెలిపారు. పురుగును గుర్తించిన వెంటనే తగిన పద్ధతులు అవలంబించడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొ వచ్చాన్నారు.
పంటను నశనం చేస్తున్న కత్తెర పురుగు - శాస్త్రవేత్త డాక్టర్ కే. పని కుమార్
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి సంవత్సరం కత్తెర పురుగుల కారణంగా రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని శాస్త్రవేత్త డాక్టర్ కే. పని కుమార్ అన్నారు. దీనికి సంబంధించి విజయవాడ పరిశోధన కేంద్రంలో ప్రయోగాలు చేసినట్లు ఆయన తెలిపారు.
కత్తెర పురుగు