తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు.
వేతనాలు సక్రమంగా ఇవ్వకపోతే ఏం తిని పని చేయాలని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, శాశ్వత కార్మికులకు వేతనాలు పెంచాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, పని ఒత్తిడి తగ్గించి కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కార్మికులకు గృహ సముదాయాలు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.
సమస్యలు పరిష్కరించాలని తణుకులో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - సమస్యలు పరిష్కరించాలని తణుకులో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు.
సమస్యలు పరిష్కరించాలని తణుకులో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా