ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొత్త జిల్లా హెడ్ క్వార్టర్​గా నరసాపురం' - west godavari RTC employees' congratulations to the Chief Minister

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి జగన్​కు కార్మికులు కృతజ్ఞతలు చెప్పారు. నరసాపురం ఆర్టీసీ డిపో వద్ద అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామకృష్ణమరాజు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తానన్న జగన్ ఆచరణలో పెట్టరని పేర్కొన్నారు. త్వరలో జిల్లాల విభజనలో భాగంగా నరసాపురం కొత్త జిల్లా హెడ్ క్వార్టర్ కానుందని వివరించారు.

సీఎం జగన్​కు నరసాపురం ఆర్టీసీ ఉద్యోగుల అభినందన సభ ఏర్పాటు
సీఎం జగన్​కు నరసాపురం ఆర్టీసీ ఉద్యోగుల అభినందన సభ ఏర్పాటు

By

Published : Jan 1, 2020, 11:43 PM IST

'కొత్త జిల్లా హెడ్ క్వార్టర్​గా నరసాపురం'

ఇవీ చదవండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details