పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం వాదలకుంటలో గుట్కా నిల్వ ఉంచిన స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. 1.25 లక్షలు విలువ చేసే 23 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గోపాలపురం ఎస్సై మాట్లాడుతూ... అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గుట్కా స్థావరాలపై దాడులు..23 వేల ప్యాకెట్లు స్వాధీనం - 1.25 lakh value prohibited tobacco products
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో నిషేదిత గుట్కా నిల్వ స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. 1.25 లక్షలు విలువ చేసే 23 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
23 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం