పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఆటోను ఢీకొట్టాయి. ఘటనలో ఇద్దరు మృతి చెందగా... మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికలు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - road accident news in dendhuluru mandal
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దురు మృతి చెందగా... మరో నలుగురికి గాయాలయ్యాయి.
సింగవరంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి