ఓ పార్టీకి చెందిన నాయకులు పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని.. యాభై కుక్కర్లను పంచేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు చేసి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వార్డు సభ్యుడి గుర్తుగా కుక్కర్ రావటంతో.. వీటిని తెప్పించినట్లు సమాచారం.
ఓటర్లకు ఇచ్చేందుకు తెచ్చిన కుక్కర్లు స్వాధీనం చేసుకున్న అధికారులు! - భీమవరంలో ఓటర్లకు రైస్ కుక్కర్ల పంపిణీ వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని గూట్లపాడులో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన యాభై కుక్కర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ పార్టీకి చెందిన నాయకులు వాటిని తెప్పించినట్లు తెలిసింది.

rice cookers distribute to voters in bhimavaram