మీడియాతో రేవతి చౌదరి
తెదేపా తరఫున సినీ నటి రేవతి ప్రచారం - tdp
తెదేపా తరఫున రాష్ట్రమంతా పర్యటిస్తున్న సినీనటి రేవతి... నేడు ఏలూరులో ప్రచారం నిర్వహించింది. రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని వివరిస్తూ... సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు.
![తెదేపా తరఫున సినీ నటి రేవతి ప్రచారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2902268-647-e9d5042a-3a4f-4568-b597-7520ae1b100d.jpg)
మహిళకు కరపత్రం అందజేస్తున్న రేవతి