పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో కమిషనర్ శ్రావణ్‌కుమార్ నూతన గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఎంపికైన వాలంటీర్లు సచివాలయంలో రిపోర్ట్ చేసి విధుల్లో చేరాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా పని చేయాలని కమిషనర్ సూచించారు.
జంగారెడ్డిగూడెంలో వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత - వాలంటీర్ల నియామక పత్రలా అందజేత వార్తలు
గ్రామ వాలంటీర్లు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా పనిచేయాలని జంగారెడ్డిగూడెం పురపాలక కమిషనర్ శ్రావణ్‌కుమార్ సిబ్బందికి సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో నూతనంగా నియమించబడిన వాలంటీర్లకు ఆయన నియామక పత్రాలు అందజేశారు.
జంగారెడ్డిగూడెంలో నూతన వాలంటీర్ల నియామకం