పశ్చిమగోదావరి జిల్లా నల్లమాడు శివారులో పంట పొలాల్లో పాతిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని తహసీల్దార్ జాన్ రాజు, సీఐ వెంకటేశ్వరరావు.. ప్రభుత్వ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. ఏలూరు నుంచి వచ్చిన వైద్యులు శవపంచనామ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
నల్లమాడులో హత్యకు గురైన బాలిక మృతదేహం వెలికితీత - nallamadu murder news
వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందనే కారణంతో కన్నతల్లే కుమార్తెను హతమార్చి పూడ్చి పెట్టగా.. ఆ బాలిక మృతదేహాన్ని పోలీసులు, వైద్యుల సమక్షంతో వెలికితీశారు. శవపంచనామ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు.
girl missing case