పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రత్నాల అమ్మవారి ఉత్సవాల కోసం చేసిన ఏర్పాట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. దేవతామూర్తులతోపాటు పాటు రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాణసంచా కార్యక్రమాన్ని వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు. గంటన్నరపాటు సాగిన ఈ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
రత్నాల అమ్మవారి ఉత్సవాల కోసం ఏర్పాట్లు - tadepalligudem
రత్నాల అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. దేవతామూర్తులతోపాటు పాటు రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రత్నాల అమ్మవారి ఉత్సవాల కోసం ఏర్పాట్లు