పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ అమ్మవారి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. నేటి నుంచి ఐదు రోజుల పాటు సాగే సంబరాలకు జిల్లావ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాయల విజయ వెంకట భాస్కరరావు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు అందుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
వైభవంగా రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలు - sambaralu
రాట్నాలకుంటలో రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజులు సాగే వేడుకలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం