ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్చురీలో శవం కళ్లను ఎలుకలు తినేశాయి..! - మార్చురీలో ఉన్న శవన్ని ఎలుకలు తిన్నాయి

ప్రభుత్వం ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం ఏ మేరకు ఉందనేదానికి పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘటనే ఉదాహరణ. ఏలూరు ఆస్పత్రిలో శవ పరీక్ష కోసం ఉంచిన ఓ మృతదేహం కళ్లను ఎలుకలు తినేశాయి. దీనిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

rate  ate dead body in mortuary
'మార్చురీలో ఉన్న శవన్ని ఎలుకలు తిన్నాయి'

By

Published : Jan 30, 2020, 3:12 PM IST

మార్చురీలో శవాన్ని ఎలుకలు తినేశాయి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కేంద్ర ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో మృతదేహాలు ఎలుకల పాలవుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణించి శవ పరీక్ష కోసం ఉంచిన వైకుంఠరావు అనే వ్యక్తి మృతదేహంపై ఎలుకలు దాడి చేసి కళ్లను తినేశాయి. మార్చురీలో ఫ్రిజ్​లు ఖాళీ లేకపోవడం వల్ల మృతదేహాన్ని బయటే ఉంచారు. దీనిపై వైకుంఠరావు బంధువులు నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details