ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ శాంతి ర్యాలీ - పశ్చిమగోదావరి జిల్లా తణుకు

పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ తణుకులో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ...శాంతి ర్యాలీ

By

Published : Aug 17, 2019, 7:26 PM IST

పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ...శాంతి ర్యాలీ

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యావరణాన్ని పరిరక్షించాలని, చెట్లను నాటాలనే నినాదాలతో మానవతా స్వచ్ఛంద సంస్థ ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఎన్టీఆర్ పార్క్ వరకు విద్యార్థులు ఈ ర్యాలీ కొనసాగించారు. స్వచ్ఛ భారత్ పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని స్వచ్ఛంద సంస్థల నాయకులు గమిని రాంబాబు కోరారు.

ABOUT THE AUTHOR

...view details