తునిలో హజరత్ ఖాదర్ వలి దర్గా 21వ గంధోత్సవం - east godavari district thuni
తూర్పుగోదావరి జిల్లా తునిలోని ముస్లిం వీధిలో ఉన్న హజరత్ ఖాదర్ వలి దర్గా 21వ గంధోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఖురాన్ పఠనం చేసి అందరూ బాగుండాలని ప్రార్ధించారు. అనంతరం గంధోత్సవ సందల్ చేపట్టి పుర వీధుల్లో ఊరేగించారు.
భక్తి శ్రద్ధలతో ఖాదర్ వలి గంధోత్సవం