రాట్నాలమ్మ ఆలయాన్ని దర్శించుకున్న పీవీ సింధు - రాట్నాలమ్మ
పశ్చిమ గోదావరి జిల్లా రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ దేవాలయాన్ని పీవీ సింధు దర్శించుకున్నారు. ఆర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాట్నాలమ్మ దయతోనే పతకం సాధించానని సింధు అన్నారు.
సింధూ
.