పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి రెడ్ జోన్ ప్రాంతంలో ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడం లేదంటూ... గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పట్టించుకోవాల్సిన వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల రేషన్ బియ్యం కూడా సరఫరా చేయలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
'రెడ్జోన్లలో ఉన్నవారికి సదుపాయాలు కల్పించండి' - పశ్చిమగోదావరి జిల్లా రెడ్‌జోన్ ప్రాంతాల్లో సదుపాయాలు
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి రెడ్ జోన్ ప్రాంతంలో ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడం లేదంటూ... ఆ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకుని అన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.

రెడ్జోన్లలో ఉన్నవారికి సదుపాయాలు కల్పించండి