పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు మైరుగైన వైద్యంతో సహా అన్ని విధాలా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని హామీ ఇచ్చారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ప్రమాద సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
క్షతగాత్రులకు మైరుగైన వైద్యం అందించాలి: ఆళ్లనాని - eluru
ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు.

మంత్రి ఆళ్లనాని