ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రథం దగ్ధంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి' - narsipatnam priest communities agitation news

అంతర్వేదిలో రథం దగ్ధం కావటంపై.. విశాఖ జిల్లా నర్సీపట్నం వైదిక బ్రాహ్మణ, పురోహిత, అర్చక సంఘాలు ఆందోళన చేశాయి. ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అర్చకులు డిమాండ్ చేశారు.

narsipatnam priest communities
బ్రాహ్మణ, పురోహిత, అర్చక సంఘాలు ఆందోళ

By

Published : Sep 9, 2020, 2:09 PM IST

Updated : Sep 9, 2020, 2:37 PM IST

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం కావటంపై.. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైదిక, బ్రాహ్మణ, పురోహిత, అర్చక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. శ్రీకన్య కూడలిలో మానవహారంగా ఏర్పడి.. నిరసన వ్యక్తం చేశారు. అంతర్వేది రథం దగ్ధంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Last Updated : Sep 9, 2020, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details