ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్వారకా తిరుమల శ్రీవారికి వెండి ఖడ్గం బహుకరణ - ద్వారకా తిరుమల తాజా వార్తలు

విజయవాడకు చెందిన ఓ భక్తుడు.. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారికి వెండి ఖడ్గాన్ని సమర్పించారు. దాదాపు ఒకటిన్నర కిలో పైబడి బరువున్న ఈ ఖడ్గం విలువ రూ. లక్షా 7 వేల 100 ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

Presentation of silver sword to Dwarka Thirumala Swami of West Godavari district
ద్వారకా తిరుమల శ్రీవారికి కేజీన్నర వెండి ఖడ్గం బహుకరణ

By

Published : Feb 7, 2021, 7:26 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి.. విజయవాడకు చెందిన ఓ భక్తుడు వెండి ఖడ్గాన్ని బహుకరించారు. నాగ పడగతో కూడిన ఈ వెండి ఖడ్గం దాదాపు కేజీన్నర పైబడి బరువున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఖడ్గం విలువ రూ. 1,07,100 ఉంటుందని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details