road accident: రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృతి - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు
![road accident: రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృతి రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13326742-387-13326742-1633959916613.jpg)
రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృతి
18:33 October 11
బైక్‌పై వెళ్తున్న తండ్రి, కుమార్తెను ఢీకొట్టిన లారీ
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రి, కుమార్తెను వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఉండి మండలం ఆరేడు వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో గర్భిణి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
Marijuana: గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్టు...నిందితుల్లో
Last Updated : Oct 11, 2021, 7:22 PM IST