పశ్చిమగోదావరి జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. జిల్లావ్యాప్తంగా 32 పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వగా... 131 పంచాయతీల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ - పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. జిల్లాలోని 32 పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్