ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో కోడిపందేలపై పోలీసుల హెచ్చరికలు - kodi pandalu

సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించే వారిపై పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందేలు నిర్వహించే ప్రాంతాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ప్రతి ప్రాంతంలోనూ హెచ్చరికలు జారీ చేసే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోడి పందేలు, పేకాటలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 260 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ చైతన్య కృష్ణ వెల్లడించారు. కోడి పందేలు జరపకుండా గ్రామస్థాయిలో అధికార బృందంతో కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు.

police warning about  kodipandelu  in tanuku
తణుకులో కోడిపందేలపై పోలీసుల హెచ్చరికలు

By

Published : Jan 13, 2020, 4:28 PM IST

..

తణుకులో కోడిపందేలపై పోలీసుల హెచ్చరికలు

ABOUT THE AUTHOR

...view details