పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద ఎటువంటి రశీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.5.35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విశ్వనాథ బాబు తెలిపారు. టీ.నర్సాపురం మండలం బండివారిగూడేనికి చెందిన నాలం నారాయణరావు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అక్రమంగా తరలిస్తున్న నగదును సీజ్ చేసిన పోలీసులు - జీలుగుమిల్లిలో అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత న్యూస్
ఎన్నికల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న నగదును సీజ్ చేశారు.
అక్రమంగా తరలిస్తున్న నగదును సీజ్ చేసిన పోలీసులు