పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం జాతీయ రహదారి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్‌కు చెందిన జగదీష్ వైష్ణవ్, ఓంప్రకాష్ వైష్ణవ్ విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌కు కారులో గంజాయి తరలిస్తుండగా వారిని పట్టుకున్నారు. 98 కిలోల గంజాయిని తరలిస్తున్న వీరిద్దరిపై కేసు నమోదు చేసి... కారును స్వాధీనం చేసుకున్నారు.
నారాయణపురం జాతీయ రహదారి వద్ద గంజాయి పట్టివేత - నారాయణపురంలో గంజాయి పట్టివేత
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం జాతీయ రహదారి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌కు గంజాయి తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
నారాయణపురం జాతీయ రహదారి వద్ద గంజాయి పట్టివేత