ఆక్రమణ చెరలో ఉన్న దేవాలయ భూములకు విముక్తి - భూములకు విముక్తి
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నరసింహపేటలో ఆక్రమణ చెరలో ఉన్న...... దేవాలయ భూములకు....... అధికారులు విముక్తి కల్పించారు. అనుమతుల్లేకుండా నిర్మించిన రహదారులను పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. జేసీబీ సాయంతో రహదారిని ధ్వంసం చేయగా..స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నారు.
police-react-on-illegal-contractions
.